ఈ WEBSITE ను ఉపయోగించే విధానము:
ముందుగా “Pop up blocker “ ని unblock చేయాలి. ఇందుకు మార్గం:
1. Tools --> internet options --> privacy Tab --> Un Check Pop up blocker
--> Click “apply” and click “OK”
2. User ID, Password ఉపయోగించి website లోకి login కావాలి. మీ postoffice యొక్క pincode + ND code మొత్తం 8 అంకెల నెంబర్ మీ User ID గా ఉంటుంది. మొదటి సారి login అయ్యేటప్పుడు దాన్నే Password గా ఉపయోగించండి. మొదటి సారి లాగిన్ అయ్యాక తప్పని సరిగా Password మార్చాలి.
3. తరువాత వచ్చే స్క్రీన్ లో dataentry ని సెలెక్ట్ చేయండి.
4. మొదటి transaction వివరాలు భర్తీ చేసిన తరువాత “Add” button నొక్కండి. రెండవ transaction భర్తీ చేయడం కోసం గడులు కనిపిస్తాయి. ఇలా “Add” button నొక్కుతూ ఎన్ని transactions అయినా భర్తీ చేసుకుంటూ వెళ్లవచ్చు.“Save” button నొక్కితే అప్పటి వరకు ఫీడ్ చేసిన Data Save అవుతుంది
5. అన్ని transactions భర్తీ చేసిన తరువాత “Generate LOT” నొక్కండి. ఒక్కసారి“Generate LOT” click ఇస్తేఅదే Final LOT తరువాత Modify /Delete చేయడానికి
వీలు కాదు.
6. PDF ఫార్మాట్ లో ప్రింటౌట్ సరిగా రానందున దానిని మార్చడం జరిగింది. కావున ఇప్పుడు “Generate LOT” కొట్టిన తర్వాత ఇంకొక పేజి లో SB LOT వస్తుంది. LOT క్రింద PRINT Button వుంటుంది. Print Button నొక్కి మీరు SB LOT Print తీసుకోవచ్చు.
7. ఏ దశలో ఎలాంటి ఇబ్బంది కలిగినా కంగారు పడవలసిన పని లేదు. మీరు మామూలుగా చేస్తున్నట్లే manualగా పనిచేసుకోవచ్చు. అయితే మీ ఇబ్బందిని మా దృష్టికి వెంటనే తీసుకుని రండి. మా phone number:08518-233959 , మా Email ID: sdcknl@gmail.com.
8. ఈ website ప్రస్తుతానికి SB LOT కోసం మాత్రమే ఉపయోగించండి.
|